IPL 2020: ‘He’s coming back from not playing a lot of cricket’ - Coach Stephen Fleming defends MS Dhoni after CSK loss
#Csk
#Msdhoni
#Dhoni
#StephenFleming
#CskvsRR
#Rajasthanroyals
#RRvsCSK
#Fafduplessis
#SamCurran
#Ipl2020
మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ధూం ధాం మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమిపాలైంది. అయితే ధోనీ ఉండి కూడా మ్యాచ్ గెలవకపోవడం అన్నది చాలా అరుదుగా జరిగే విషయం. ఈ క్రమంలోనే ధోనీపై కొన్ని విమర్శలు వస్తున్న సమయంలో అతనికి అండగా నిలిచారు జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. ధోనీ చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అంతేకాదు తిరిగి ధోనీని ఫినిషర్‌గా చూసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పి ధోనీకి మద్దతుగా నిలిచాడు స్టీఫెన్ ఫ్లెమింగ్